కారు, ఆటో ఢీ: ఒకరి మృతి | one dies in car -auto accident in vishakapatnam | Sakshi
Sakshi News home page

కారు, ఆటో ఢీ: ఒకరి మృతి

Aug 20 2015 7:30 AM | Updated on Apr 3 2019 7:53 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు.

విశాఖపట్నం: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా కసీంకోట మండలంలో గురువారం వేకువ జామున చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కురగాయల వ్యాపారులు ఆటోలో అమలాపురం మార్కెట్ వెళుతుండగా వెనకు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ గొల్లపల్లి ఈశ్వరరావు(38) అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా, ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. బాధితులు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement