'నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు' | minister narayana visits fire damages farms | Sakshi
Sakshi News home page

'నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు'

Dec 30 2014 11:09 AM | Updated on Sep 5 2018 9:45 PM

జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో విధ్వంస సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హెచ్చరించారు.

గుంటూరు:  జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో విధ్వంస సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ  హెచ్చరించారు. మంగళవారం తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాలను మంత్రి పర్యటించారు. రాజధాని రావటం ఇష్టం లేనివారే ఇలాంటి కుట్రలు పాల్పడి ఉండవచ్చన్నారు. ఇలాంటి చర్యలు పునారావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement