స్వచ్ఛ భారత్ కోసం సైకిలెక్కిన ఎస్పీ | Kurnool SP Ravi krishna participates in Swachh Bharat | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ భారత్ కోసం సైకిలెక్కిన ఎస్పీ

Sep 13 2015 10:59 AM | Updated on Sep 3 2017 9:20 AM

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఎస్పీ రవికృష్ణ సైకిల్ తొక్కారు.

దేవనకొండ (కర్నూలు) : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఎస్పీ రవికృష్ణ సైకిల్ తొక్కారు. ఆయన ఆదివారం ఉదయం కొమరాడ నుంచి దేవనకొండ మండలం కప్పట్రాళ్ల వరకు ఇతర పోలీసు అధికారులతో కలసి సైకిల్ తొక్కారు. అనంతరం ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్లలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement