'రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి' | jayaprakash narayana comments | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి'

Jan 4 2015 3:13 PM | Updated on Aug 14 2018 3:30 PM

'రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి' - Sakshi

'రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్రంలో కుల రాజకీయాలే అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇస్తున్నవారికి మరోచోట భూములు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement