తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. | Heavy Rush Of Pilgrims At Tirumala Tirupati Devasthanam | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

Jun 3 2018 9:12 AM | Updated on Jun 3 2018 9:15 AM

Heavy Rush Of Pilgrims At Tirumala Tirupati Devasthanam - Sakshi

సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి క్యూలైనులో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపుగా 22 గంటల సమయం పడుతుందని సమాచారం. కాలిబాట దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. శనివారం నాడు 93,489 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాక స్వామివారి హుండీ రూ. 2.71 కోట్లు తెలుస్తోంది. జూన్‌ 7వ తేదీన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement