కోటిన్నరకు కూతురి ఐపీ.. తండ్రి ఆత్మహత్య | father commits suicide as daughter files ip | Sakshi
Sakshi News home page

కోటిన్నరకు కూతురి ఐపీ.. తండ్రి ఆత్మహత్య

Apr 22 2015 3:51 PM | Updated on Aug 16 2018 4:22 PM

కోటిన్నరకు కూతురి ఐపీ.. తండ్రి ఆత్మహత్య - Sakshi

కోటిన్నరకు కూతురి ఐపీ.. తండ్రి ఆత్మహత్య

కన్న కూతురు చేసిన పనికి తలకొట్టేసినట్లయిన వృద్ధుడు.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

కన్న కూతురు చేసిన పనికి తలకొట్టేసినట్లయిన వృద్ధుడు.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. భూపతి కుమార్తె రాజ్యలక్ష్మి రెండు నెలల క్రితం కోటిన్నర రూపాయలకు ఐపీ పెట్టారు.

దాంతో బాధితులు తరచు భూపతి ఇంటికి వస్తున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేని భూపతి.. ఉరేసుకుని ఆత్మహత్యే చేసుకున్నారు. భూపతి మరణంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement