breaking news
daughter files ip
-
కోటిన్నరకు కూతురి ఐపీ.. తండ్రి ఆత్మహత్య
-
కోటిన్నరకు కూతురి ఐపీ.. తండ్రి ఆత్మహత్య
కన్న కూతురు చేసిన పనికి తలకొట్టేసినట్లయిన వృద్ధుడు.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. భూపతి కుమార్తె రాజ్యలక్ష్మి రెండు నెలల క్రితం కోటిన్నర రూపాయలకు ఐపీ పెట్టారు. దాంతో బాధితులు తరచు భూపతి ఇంటికి వస్తున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేని భూపతి.. ఉరేసుకుని ఆత్మహత్యే చేసుకున్నారు. భూపతి మరణంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.