తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotees rush reduced in tirumala wednes day | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Nov 19 2014 6:40 AM | Updated on Sep 2 2017 4:45 PM

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.  శ్రీవారి సర్వ దర్శనానికి 5 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కొన్ని కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement