తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Devotees Rush reduced at Tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Nov 12 2014 6:50 AM | Updated on Sep 2 2017 4:20 PM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.  స్వామివారి సర్వ దర్శనానికి 4 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది.

ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 14 కంపార్ట్మెంట్లు నిండాయి. భక్తుల కోసం ఉచిత, రూ. 50, రూ. 100, రూ. 500 గదులు సులభంగా లభిస్తున్నాయి. భక్తులకు ఉచిత గదులు 37 ఖాళీగా ఉన్నాయి.  రూ. 50 గదులు 18, రూ. 100 గదులు 78, రూ. 500 గదులు 90 ఖాళీగా ఉన్నాయి.  

బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం

Advertisement
 
Advertisement
Advertisement