ధరల నియంత్రణకు సీపీఎం ర్యాలీ | CPM rally for Prices control | Sakshi
Sakshi News home page

ధరల నియంత్రణకు సీపీఎం ర్యాలీ

Nov 8 2015 6:01 PM | Updated on Aug 13 2018 8:10 PM

పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను ప్రభుత్వం నియంత్రించాలని సీపీఎం నాయకులు పార్వతీపురం మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు.

పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను ప్రభుత్వం నియంత్రించాలని సీపీఎం నాయకులు పార్వతీపురం మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. రేషన్ డిపోల ద్వారా కందిపప్పు, మినపప్పు, నూనె అందించాలని, ఆహార భద్రతా చట్టం కఠినంగా అమలు చేయాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ట పరచాలని డిమాండ్ చేశారు. ఈ-పాస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే రేషన్ సరుకులు ఇవ్వాలని కోరారు.



 

Advertisement
 
Advertisement
Advertisement