బెంగళూరుకు చంద్రబాబు నాయుడు | chandrababu naidu went bangalore | Sakshi
Sakshi News home page

బెంగళూరుకు చంద్రబాబు నాయుడు

Jun 24 2015 9:49 AM | Updated on Sep 3 2017 4:18 AM

బెంగళూరుకు చంద్రబాబు నాయుడు

బెంగళూరుకు చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరి వెళ్లారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరి వెళ్లారు. బెంగళూరులో జరిగే స్వచ్ఛ భారత్ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. స్వచ్ఛ భారత్పై నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఉప సంఘానికి చంద్రబాబు చైర్మన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, కేంద్రమంత్రులు, అధికారులు పాల్గొంటారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement