తాడేపల్లిగూడెంలో బాంబు కలకలం | bomb scare tadepalligudem railway station | Sakshi
Sakshi News home page

తాడేపల్లిగూడెంలో బాంబు కలకలం

Jul 5 2016 9:41 AM | Updated on Sep 4 2017 4:11 AM

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం బాంబు కలకలం రేగింది.

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం బాంబు కలకలం రేగింది. స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రయాణికుల వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement