ఏపీ అంగన్ వాడీ టీచర్ల అరెస్ట్ | angawadi teachers were arrested | Sakshi
Sakshi News home page

ఏపీ అంగన్ వాడీ టీచర్ల అరెస్ట్

Mar 17 2015 4:05 PM | Updated on Aug 20 2018 4:27 PM

ఎండతీవ్రత అధికంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీ టీచర్లు, కార్యకర్తలకు తాగటానికి మంచినీళ్లు అందించాలని కోరినా పోలీసులు ఆ విజ్ఙప్తిని తిరస్కరించారు.

హైదరాబాద్: ఎండతీవ్రత అధికంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీ టీచర్లు, కార్యకర్తలకు తాగటానికి మంచినీళ్లు అందించాలని కోరినా పోలీసులు ఆ విజ్ఙప్తిని తిరస్కరించారు. అంతేకాకుండా ఇద్దరు న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం తమకిచ్చే జీతాలు సరిపోవటం లేదని జీతాలు పెంచాలని అంగన్ వాడీ టీచర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement