breaking news
qndhrapradesh
-
అంగన్ వాడీల అరెస్ట్
-
ఏపీ అంగన్ వాడీ టీచర్ల అరెస్ట్
హైదరాబాద్: ఎండతీవ్రత అధికంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీ టీచర్లు, కార్యకర్తలకు తాగటానికి మంచినీళ్లు అందించాలని కోరినా పోలీసులు ఆ విజ్ఙప్తిని తిరస్కరించారు. అంతేకాకుండా ఇద్దరు న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం తమకిచ్చే జీతాలు సరిపోవటం లేదని జీతాలు పెంచాలని అంగన్ వాడీ టీచర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.