31 నుంచి సెప్టెంబర్ 4వరకూ ఏపీ అసెంబ్లీ | Andhra pradesh Assembly sessions will starts from August 31st | Sakshi
Sakshi News home page

31 నుంచి సెప్టెంబర్ 4వరకూ ఏపీ అసెంబ్లీ

Aug 24 2015 1:38 PM | Updated on Aug 18 2018 5:15 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ ...

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.  31వ తేదీ ఉదయం 9.30 గంటలకు సమావేశాలు మొదలు అవుతాయి. అలాగే ఏపీ శాసనమండలి సమావేశాలు కూడా 31వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement