60 కాసుల బంగారం చోరీ | 60 kasulu golg robbery in vijayawada | Sakshi
Sakshi News home page

60 కాసుల బంగారం చోరీ

Aug 27 2015 7:45 PM | Updated on Sep 3 2017 8:14 AM

విజయవాడ పట్టణంలోని ఓ ఇంట్లో బంగారం చోరీ జరిగింది.

విజయవాడ(పడమట): విజయవాడ పట్టణంలోని ఓ ఇంట్లో బంగారం చోరీ జరిగింది. పట్టణంలోని పడమట ప్రాంతం సమతా రెసిడెన్సీలో నివాసముండే శాంతి కిరణ్ ఇంట్లో గురువారం మధ్యాహ్నం ఈ చోరీ జరిగింది. బాధితుడు కుటుంబంతో కలసి పూజ సామాగ్రి కొనేందుకు షాపుకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంట్లోకి చోరబడి 60 కాసుల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement