డెంగీతో బాలిక మృతి | 1 died due to dengue in guntur district | Sakshi
Sakshi News home page

డెంగీతో బాలిక మృతి

Nov 2 2015 12:28 PM | Updated on Aug 24 2018 2:36 PM

డెంగీ జ్వరంతో బాధపడుతున్నబాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది.

దాచేపల్లి: డెంగీ జ్వరంతో బాధపడుతున్నబాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కమ్మలపల్లి మౌనిక(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ స్థానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతి చెందింది.

 

Advertisement
 
Advertisement
Advertisement