శుక్రవారం ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..! | This Friday Ott Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

Friday Ott Releases: ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్..!

Nov 6 2026 4:45 AM | Updated on Nov 6 2026 4:51 AM

This Friday Ott Release Movies List Goes Viral

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇప్పటికే థియేటర్లలోకి రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా చేసిన 'రామాయణ' సందడి చేస్తోంది. దీంతో పాటు సూర్య 'సీన్', నయనతార 'మహాశక్తి' లాంటి డబ్బింగ్ సినిమాలు ఈ శుక్రవారం బిగ్ స్క్రీన్లపై సందడి చేయనున్నాయి. ఇక తెలుగు నుంచి 'సమ్మర్ హాలీడేస్' అనే చిన్న చిత్రం రిలీజ్ కానుంది. వీటన్నింటిపై ఆడియన్స్‌లో క్రేజ్‌ కూడా ఉంది.

ఇక ఓటీటీల విషయానికొస్తే కొత్త సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో ఐ యామ్ గేమ్, మీసయ్య మురుక్కు లాంటి సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. 
 

ఈ శుక్రవారం ఓటీటీ సినిమాలివే..

నెట్‌ఫ్లిక్స్

  •    కౌరిబురీర్ మందిర్ (బెంగాలీ సిరీస్) - నవంబర్ 06

  •    పాజిబుల్ లవ్ (కొరియన్ మూవీ) - నవంబర్ 06

  •    అండర్ సీజ్ (కొలంబియన్ సిరీస్) - నవంబర్ 06


జియో హాట్‌స్టార్

  •  ఐ యామ్ గేమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 06

  •    మోటూ పత్లూ అండ్ మిస్టరీ ఆఫ్ ఏ నాగమణి (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 08

జీ5

  •    నూర్ కోడివానవిళ్ (తమిళ మూవీ) - నవంబర్ 06


సోనీ లివ్

  •    హైవాన్ (హిందీ మూవీ) - నవంబర్ 06

  •    మీసయ్య మురుక్కు (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 06

అమెజాన్ ప్రైమ్

  •    ద వాన్ (హిందీ సినిమా) - నవంబర్ 06

  •   ఓట్టమ్‌ తుల్లాల్(మలయాళ మూవీ)- నవంబర్ 06

  •    ద ఇన్‌స్టిట్యూట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 08

సన్ నెక్ట్స్

  • బా బా బ్లాక్ షీప్(తెలుగు సినిమా)- నవంబర్ 06

  • ఐసీయూ(మలయాళ సినిమా)- నవంబర్ 06

  • ది గ్రాండ్ మాస్టర్(తమిళ సినిమా)- నవంబర్ 06
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement