జెండా పండుగకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

జెండా పండుగకు వేళాయె

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

న్యూస్‌రీల్‌

కార్యక్రమ వివరాలు

శనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2026

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. వేడుకలకు వేదిక అయిన పోలీస్‌ పేరెడ్‌ గ్రౌండ్స్‌ను అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీపాలతో వేదికను అలంకరించారు. స్వాతంత్య్ర సమరయోధులు, ఇతర అతిథులు కూర్చొనేందుకు వీలుగా కుర్చీలు, బారీ కేడింగ్‌, వాహనాల పార్కింగ్‌, తాగునీరు, స్టాల్స్‌వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. – కడప సెవెన్‌ రోడ్స్‌

ఉదయం 8.45గంటలకు : పెరేడ్‌ కంటింజెంట్స్‌ పొజిషన్‌

8.52గంటలకు : ఎస్పీ జనరల్‌ సెల్యూట్‌ స్వీకరణ

8.55 : కలెక్టర్‌ జనరల్‌ సెల్యూట్‌ స్వీకరణ

8.58 : మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి వేదిక వద్దకు చేరుకుంటారు.

9 : జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్రీయ సెల్యూట్‌ స్వీకరిస్తారు

9.05 : పరేడ్‌ను తిలకిస్తారు

9.15 : జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు

9.45 : పెరేడ్‌ మార్చింగ్‌ నిర్వహిస్తారు

9.50 : స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సత్కరిస్తారు

10.30 : సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసు డాగ్‌ స్క్వాడ్‌, పోలీసు డెమో, అగ్నిమాపక దళ విన్యాసాలు ఉంటాయి

10.55 : సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారు,

ఎన్‌సీసీ, స్కౌట్స్‌ ఫొటోషూట్‌ ఉంటుంది.

11.05 : మెరిట్‌ సర్టిఫికెట్ల ప్రదానం జరుగుతుంది

11.55 : మంత్రి స్టాల్స్‌ను సందర్శిస్తారు

12.55 : జాతీయ గీతంతో కార్యక్రమం ముగుస్తుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement