కలలను సాకారం చేసుకోవాలి..
విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమైనది. ప్రతి విద్యార్థి అనవసరమైన ఆలోచనలను దరిచేరనివ్వకుండా శ్రద్ధగా చదివితే సునాయాసంగా కలలను సాకారం చేసుకోగలరు. కాలేజీలో చేరామన్న మితిమీరిన స్వేచ్ఛ ఉండకూడదు. ఉన్నత చదువులు చదివితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మా కళాశాలలో చేరే ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం. అలాగే ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఫలితాలను కూడా సాధిస్తున్నాము.
– ఎస్వీ రమణరాజు, ప్రిన్సిపల్,
ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాజంపేట


