పింఛన్‌ ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ ఇప్పించండి

Nov 24 2026 1:12 AM | Updated on Nov 24 2026 1:12 AM

నాకు 85 శాతం అంగ వైకల్యం ఉందని డాక్టర్లు నిర్ధారించి సదరం సర్టిఫికెట్‌ అందించారు. దివ్యాంగ పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు తిరస్కరించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి.

– గడ్డం ప్రవీణ్‌, సర్వాపూర్‌,

నర్సంపేట

విచారణ జరిపించండి..

వరంగల్‌ శివనగర్‌లోని 34వ డివిజన్‌ యువజన సేవా సంఘం లెక్కల్లో అవకతవకలు జరిగాయి. నాలుగు సంవత్సరాల లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని సంఘంలో తీర్మానం చేశారు. కొందరు బాధ్యులు తప్పుడు లెక్కలతో మిగతా సభ్యులకు అన్యాయం చేస్తూ రూ.రెండు కోట్లు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. తగిన విచారణ జరిపించి 1500 మంది సభ్యులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలి.

– 34వ డివిజన్‌ యువజన సేవా సంఘం సభ్యులు,

శివనగర్‌ వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement