మరో అవకాశం | - | Sakshi
Sakshi News home page

మరో అవకాశం

Nov 24 2026 1:12 AM | Updated on Nov 24 2026 1:12 AM

అగ్రిగోల్డ్‌ బాధితులకు మరో అవకాశం

అగ్రిగోల్డ్‌ బాధితులకు
ఉమ్మడి జిల్లాలో ఖాతాదారుల గుర్తింపునకు సీఐడీ ప్రత్యేక డ్రైవ్‌

బాధితులు గుర్తుంచుకోవాల్సినవి..

అంశం వివరాలు

ప్రారంభ తేదీ ఈనెల 25

కేంద్రం వరంగల్‌ పోలీస్‌

హెడ్‌క్వార్టర్స్‌లోని

రాణి రుద్రమదేవి హాల్‌

పరిధి ఉమ్మడి వరంగల్‌లోని

6 జిల్లాలు

సమయం ఉదయం 10 నుంచి

సాయంత్రం 5 వరకు

ఇన్‌చార్జ్‌ ఈ.హరికృష్ణ, ఐఓపీ

సంప్రదింపు 87126 85137

చివరి తేదీ 2027 జూలై 30

కేటాయించిన తేదీల్లో హాజరుకావాలి

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగేలా బాండ్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 25వ తేదీ నుంచి బాండ్ల పరిశీలన ప్రారంభమవుతుంది. ఆయా మండలాలకు కేటాయించిన తేదీల్లోనే పరిశీలన కేంద్రానికి హాజరుకావాలి. తద్వారా ఎలాంటి రద్దీ, అసౌకర్యం లేకుండా ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. అన్ని పత్రాలు తీసుకురావాలి.

– సీపీ ఎన్‌.శ్వేత

ఈనెల 25 నుంచి వరంగల్‌లో ప్రత్యేక వెరిఫికేషన్‌ కేంద్రం

ఉమ్మడి వరంగల్‌లోని 6 జిల్లాల బాధితులకు ఇక్కడే పరిశీలన

బాండ్లు, నగదు రశీదులు, ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement