ఆలోచనలు కలిస్తేనే స్నేహ‘బంధం’ | - | Sakshi
Sakshi News home page

ఆలోచనలు కలిస్తేనే స్నేహ‘బంధం’

Aug 2 2026 12:40 AM | Updated on Aug 2 2026 12:40 AM

ఆలోచనలు కలిస్తేనే స్నేహ‘బంధం’ ‘సాక్షి’ సర్వే.. యువత మనోగతం – 8లోu

ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026
‘సాక్షి’ సర్వే.. యువత మనోగతం

ప్రస్తుత రోజుల్లో స్నేహం ఏర్పడడానికి

ప్రధాన కారణం ఏంటి?

స్కూల్‌/కాలేజీ రోజుల్లోని ప్రాణస్నేహితులతో ఇప్పటికీ అదే సాన్నిహిత్యం ఉందా?

మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ను వారంలో ఎన్నిసార్లు నేరుగా కలుస్తారు?

ఒకరికొకరి ఆలోచనలు కలిస్తేనే స్నేహబంధం పటిష్టంగా ఉంటుందని యువతీ యువకులు అభిప్రాయపడ్డారు. బెస్ట్‌ ఫ్రెండ్‌ను నెలకు ఒకసారైనా కలుస్తామని, ఫోన్‌లో మాట్లాడి క్షేమసమాచారాలు తెలుసుకుంటామని చెప్పుకొచ్చారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో యువతీ యువకులను సర్వే చేయగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కూల్‌, కాలేజీ రోజుల్లో ఏర్పడిన స్నేహం ఎన్నిరోజులైనా చెక్కు చెదరని అధికమంది అభిప్రాయపడ్డారు. – సాక్షి నెట్‌వర్క్‌

A) ఫోన్‌ కాల్స్‌ B) వాట్సాప్‌ చాటింగ్‌ C) వీడియో కాల్స్‌

A) రోజువారీ B) నెలకు ఒకసారి

C) అసలు కలవం

A) అవును, అలాగే ఉంది

B) పరిచయం ఉంది కానీ, మాట్లాడడం తగ్గింది C) అసలు టచ్‌లో లేరు

A) ఆలోచనలు కలవడం

B) ఒకే ఆఫీస్‌ లేదా వృత్తి

C) ఆర్థిక లేదా సామాజిక హోదా

సర్వే శాంపిల్స్‌ : 300 (ఆరు జిల్లా కేంద్రాలనుంచి 50 మంది చొప్పున) సర్వే చేసిన ప్రాంతాలు : హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు, జనగామ, భూపాలపల్లి

స్నేహితులతో

మాట్లాడడానికి

మీ ప్రాధాన్యం ఏంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement