రైతులు సహకరించాలి.. | - | Sakshi
Sakshi News home page

రైతులు సహకరించాలి..

Sep 23 2026 12:37 AM | Updated on Sep 23 2026 12:37 AM

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు సంబంధించిన పంట లెక్కల (CsopE num eration) ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. వ్యవసాయ విస్తరణ అధికారులు, వలంటీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులు సాగు చేసిన పంట వివరాలు నమోదు చేస్తున్నారు. పంట లెక్కల ఆధారంగా ప్రభుత్వం రైతులకు అందించే వివిధ పథకాల అమలు, పంటల ప్రణాళిక, దిగుబడి అంచనాలు రూపొందించడం సులభమవుతుంది. రైతులు అధికారులకు సహకరించి సరైన వివరాలు అందించాలి. నెలాఖరు నాటికి పంట లెక్కల ప్రక్రియ పూర్తిచేసి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం.

– ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement