సామాజిక న్యాయమేప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయమేప్రభుత్వ లక్ష్యం

Aug 16 2026 12:57 AM | Updated on Aug 16 2026 12:57 AM

జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్‌ చేస్తున్న

చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి,

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి,

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి,

అదనపు కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు

విద్యార్థుల నృత్య ప్రదర్శనలు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురవేత, ప్రసంగాల అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను ఆకట్టుకున్నాయి. జై జవాన్‌.. జై కిసాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల అగ్నివీర్‌కు ఎంపికై న యువకులు పిరమిడ్‌లు చేసి ముఖ్యఅతిథితో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, వినోద్‌కుమార్‌ తదితరులను అలరించారు. అనంతరం 138 మంది ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎస్పీ సునీతారెడ్డి, వనపర్తి పుర చైర్‌పర్సన్‌ మాధవి, ఏఆర్‌ అదనపు ఎస్పీ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మేలు

కలెక్టరేట్‌ స్వాతంత్య్ర వేడుకల్లో శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి

పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ సునీతారెడ్డి

జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించిన ముఖ్యఅతిథి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement