ఆరేళ్ల కిందట కాంట్రాక్టు పద్ధతిన గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు క్రాఫ్ట్, ిపీఈటీ ఉపాధ్యాయులను నియమించారు. కాగా డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ప్రస్తుత విద్యాసంవత్సరంలో తిరిగి పాఠశాలలో చేరాల్సి ఉండగా రాలేదు. ఇక్కడ పనిచేయకుండా వేతనాలు పొందుతున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు క్రాఫ్ట్, క్రీడల్లో వెనకబడుతున్నారు. ఆయా ఉపాధ్యాయులను స్కూల్‌కు పంపించాలని అర్జీ దాఖలు చేశాం.
– విద్యార్థుల తల్లిదండ్రులు,
వై శాగాపూర్, పెబ్బేరు


