● అలరించిన జానపద, కోలాటం పోటీలు | - | Sakshi
Sakshi News home page

● అలరించిన జానపద, కోలాటం పోటీలు

Nov 16 2026 12:20 AM | Updated on Nov 16 2026 12:20 AM

బొబ్బిలి: బాలల దినోత్సవం సందర్భంగా పట్ట ణంలోని కళా భారతి మున్సిపల్‌ ఆడిటోరియంలో ఆది వారం నిర్వహించిన ఉత్తరాంధ్ర స్థాయి జానపద, కోలాటం పోటీలు అలరించాయి. వివిధ ప్రాంతాలకు చెందిన బాల, బాలికలు నృత్యాలు ప్రదర్శించారు. జి.కరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈపోటీల్లో విజేతలకు,బృందాల నిర్వాహకులకు ఎమ్మెల్యే బేబీనాయన బహుమతులు, షీల్డ్‌లు అందజేశారు. కళా భారతి అధ్యక్షుడు నంబియార్‌ వేణుగోపాలరావు, ఎంపీడీఓ పి.రవికుమార్‌, పుల్లెల శ్రీనివాసరావు, కె.కృష్ణదాసు, చిన గౌరినాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement