అందని ద్రాక్షే..! | - | Sakshi
Sakshi News home page

అందని ద్రాక్షే..!

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

అందని ద్రాక్షే..! అత్యవసర వైద్యం

●ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అంజి సీతన్నదొర. ఇతనిది మెంటాడ మండలం కొండపర్తి బాడవ. ఆయాసం, కాలు వాపులు రావడంతో ఈ నెల 25న డోలీపై వారి బంధువులు లోతుగెడ్డ వరకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి 108 అంబులెన్స్‌లో గజపతినగరం ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఈసీజీ, ఎక్సరే మందులు ఇచ్చి పంపించారు. గజపతినగరం ఆస్పత్రి నుంచి ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తుండగా

గ్రామ సమీపంలోనే మృతి చెందాడు.

●బలిజిపేట మండలం రాజా అనే పదకొండేళ్ల బాలుడికి గొంతు నొప్పి రావడంతో రాజాం ఏరియా ఆస్పత్రిలో చేరాడు. అతనికి వైద్య

పరీక్షలు నిర్వహించిన వైద్యులు టాన్సిల్స్‌

ఆపరేషన్‌ చేయాలని గుర్తించారు. ఆపరేషన్‌ చేస్తుండగా కోమాలోకి వెళ్లిపోయాడు.

దీంతో బాలుడు మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement