విజయనగరం | - | Sakshi
Sakshi News home page

విజయనగరం

Aug 10 2026 2:04 AM | Updated on Aug 10 2026 2:04 AM

● ‘సమగ్ర శిక్ష’లో.. జీతాలకు జాగారం..!

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2026

సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు తప్ప డం లేదు. నెలవారీ జీతాలు అందక పోవడంతో వారి జీవనం కష్టంగా మారింది.

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేసే కేంద్రం

నోటీసులు జారీ చేశాం..

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం ఏటీఎస్‌ అనే సంస్థకు అప్పగించింది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ అంతా అక్కడే జరుగుతుంది. స్కూల్‌ బస్సుల తనిఖీలో 90 వరకు బస్సుల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించాం. వారికి నోటీసులు కూడా జారీ చేశాం. వారు కూడా లోపాలను సరిదిద్దుకున్నట్టు తెలియజేశారు. – మణికుమార్‌,

డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్‌ కమిషనర్‌

వాహనాలు అధ్వానంగా ఉన్నా.. ఎఫ్‌సీలు ఇచ్చేస్తున్నారనే

ఆరోపణలు

జిల్లాలో 580 స్కూలు బస్సులు

90 బస్సుల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించిన రవాణ శాఖ

అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement