ఉద్యోగాల పేరుతో టోకరా .. | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో టోకరా ..

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగభృతి

అంటూ మాలాంటి బీఈడీ చదివిన విద్యార్థులకు ఆశపెట్టారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తుండగా మెగా డీఎస్సీ అంటూ ఏమీ వేయలేదు. గతేడాది భర్తీచేసిన డీఎస్సీ పోస్టులు సైతం గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రకటించినవే. కొత్తగా కొన్ని పోస్టులు కలిపినా, వాటిని అనర్హులు ఇచ్చి, సొమ్ముచేసుకున్నారు. డీఎస్సీ కోసం చదివిన అభ్యర్థులంతా దగా పడ్డారు.

– కె.శ్రీరామ్‌, బీఎస్సీబీఈడీ, రాజాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement