చంద్రబాబు పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదు
చంద్రబాబు పాలనలో జిల్లాలో ఒక్క భారీ పరిశ్రమ స్థాపన జరగలేదు. లక్కవరపుకోట మండలంలో గల మామహామాయ, స్టీల్ ఎక్సేంజ్ ఇండియా లిమిటెడ్, శారడ కార్మారం వంటివి నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి పానలలో స్థాపన జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పానలలో కంటకాపల్లి గ్రామం వద్ద భారీ కర్మగారం అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ స్థాపన జరిగింది. కాగా చంద్రబాబు పాలనలో పరిశ్రమల స్థాపనకు తీసుకునే భూములు బడా బాబులకు కేటాయించడమే తప్ప పరిశ్రమల స్థాపన జరగలేదు. ఉన్న పరిశ్రమలకు రాయి తీలు కట్ చేయడంలో సంక్షోభంలో నడుస్తున్నాయి.చంద్రబాబు పాలన అంటే పరిశ్రమల మనుగడ కష్టంగా మారిపోతుంది. ఇందుకు ఉదాహరణ జిల్లాలోని పరిశ్రమలే.
–నెక్కల నాయుడుబాబు, జిందాల్ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు,
వైఎస్‌ఆర్‌సీసీ రాష్ట్ర కార్యదర్శి.
చంద్రబాబు పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదు


