● పండుటాకుల్ని వదలని పెన్షన్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

● పండుటాకుల్ని వదలని పెన్షన్‌ కష్టాలు

Oct 2 2026 12:34 AM | Updated on Oct 2 2026 12:34 AM

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ని ఠంచన్‌గా అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఎక్కడ ఎలా ఇస్తారో.? ఎప్పుడిస్తారో.? ఎవరిస్తారో తెలీని దుస్థితి నెలకొంది. ఈ ఫోటో ఉత్తర నియోజకవర్గం జీవీఎంసీ పరిధిలోని జోగారావునగర్‌ వార్డు సచివాలయంలోనిది. పింఛను ఇంటింటికీ వెళ్లి ఇవ్వకుండా.. వృద్ధులని చూడకుండా.. సచివాలయానికే రమ్మని చెప్పి.. అక్కడే పింఛన్‌ ఇస్తున్నారు. దూరం నుంచి పండుటాకులు రాలేక ఆపసోపాలు పడుతూ పింఛను డబ్బుల కోసం ఇలా వస్తూ ఇబ్బందులు పడుతున్నారు. – సాక్షి, విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement