గంభీరం రోడ్‌–1, 2 | - | Sakshi
Sakshi News home page

గంభీరం రోడ్‌–1, 2

Mar 8 2026 7:17 AM | Updated on Mar 8 2026 7:17 AM

పాత జాతీయ రహదారి నుంచి కొత్త ఎన్‌హెచ్‌కు అనుసంధానించే ఈ రహదారి అత్యంత కీలకమైనది. రహదారితో 25 కి.మీ ప్రయాణం సగానికి పైగా తగ్గుతుంది. గంభీరం–1 రోడ్డును 1.46 కి.మీ పొడవుతో 60 అడుగుల(2 లైన్లు)తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 66 శాతం పనులు పూర్తయ్యాయి. దీన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ 30కి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అలాగే గంభీరం రోడ్‌–2ను 2.18 కిలోమీటర్ల పొడవుతో 60/40 అడుగుల వెడల్పున నిర్మి స్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు 15 శాతం పూర్త య్యాయి. టీడీఆర్‌ సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. దీన్ని ఈ ఏడాది మే 31 నాటికి పూర్తి చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement