బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 23 2026 8:33 AM | Updated on Sep 23 2026 8:33 AM

బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 8లోu 9లోu పొగమంచు.. భారీ వర్షం

న్యూస్‌రీల్‌

రోడ్లు, పంట పొలాలను మంగళవారం తెల్లవారుజామున పొగమంచు కమ్మేసింది. సాయంత్రం భారీ వర్షం కురిసింది. పొగమంచు కారణంగా ధారూరులోని తాండూరు – వికారాబాద్‌ ప్రధాన రహదారిలో ఉదయం 9గంటల వరకు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక డ్రైవర్లు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లారు. పసుపు, కంది, వామ, మొక్కజొన్న, పత్తి తదితర పంటలకు మేలు చేకూరిందనిరైతులు తెలిపారు. వికారాబాద్‌లో రాత్రి భారీ వర్షం కురిసింది. పలు రోడ్లు, కాలనీలు జలమయంగా మారాయి. – ధారూరు / అనంతగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement