పట్టించుకునే వారే లేరు | - | Sakshi
Sakshi News home page

పట్టించుకునే వారే లేరు

Sep 22 2026 10:08 AM | Updated on Sep 22 2026 10:08 AM

మురుగు కాలువలు లేక ఇబ్బంది పడుతున్నాం. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇంటి ఎదుటే మురుగు నీరు నిల్వ ఉంటోంది. ఈగలు, దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యం పాలవుతున్నాం. అధికారులు స్పందించి మురుగు కాల్వలు నిర్మించాలి.

– సందీప్‌కుమార్‌, 5వ వార్డు, పరిగి

ప్రతిపాదనలు సిద్ధం

మురుగు కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చే శాం. టీయూఎఫ్‌ఐడీసీ నిధు ల ద్వారా పలు కాలనీల్లో మురుగు కాల్వలు నిర్మించి సమస్య పరిష్కరిస్తాం.

– మల్లేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, పరిగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement