ఘనంగా ఔషధ గణపతి నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఔషధ గణపతి నిమజ్జనం

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

తిరుపతి కల్చరల్‌ : తిరుపతి సప్తగిరి నగర్‌లో ఔషధ గుణాల ముల్తానీ మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమను బుధవారం ఘనంగా నిమజ్జనం చేశారు. తొమ్మిది రోజుల పాటు పూజించిన విగ్రహాన్ని అక్కడే నీటితో కరిగించారు. ఈ మట్టి కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా శ్రీసర్వసిద్ధి వినాయక చతుర్థి కమిటీ అధినేత విశ్వనాథ్‌ మాట్లాడుతూ ఈ మట్టిని చర్మ సౌందర్యం కోసం ఎక్కువగా ఉపయోగిస్తారని తెలిపారు. కమిటీ సభ్యులు కీర్తి వెంకయ్య, కమల్‌, లక్ష్మణ్‌, శరవణ, మోహన్‌, రమణ, వెంకట్‌, వినాయక్‌, సోనీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement