– 8లో
– 8లో
న్యూస్‌రీల్
కొంప ముంచిన వర్షం
వర్షం కొంప ముంచింది. దారి కనిపించకపోవడంతో రెండు బస్సులు ఢీకొట్టిన ఘటన ఓజిలిలో చోటు చేసుకుంది.
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో వెండి మబ్బులు కనువిందు చేస్తున్నాయి. కొండలపై పరుచుకున్న మేఘాలు, పచ్చని ప్రకృతి అందాలు భక్తులను మైమరపిస్తున్నాయి. మేఘాల మధ్య నుంచి సాగుతున్న ఘాట్ రోడ్డు ప్రయాణం సరికొత్త అనుభూతినిస్తోంది. ఆహ్లాదకరమైన ఈ దృశ్యాలను పలువురు తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు. మరికొందరు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. – తిరుమల
జిల్లా స్థాయి క్రీడా పోటీలు
జిల్లా స్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మూడో రోజు నువ్వా..నేనా అని తలపడ్డారు.
బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ఘాట్ రోడ్లో కనులు విందు చేస్తున్న మబ్బులు


