దద్దరిల్లిన సీఎం సొంత ఇలాకా చంద్రగిరి | - | Sakshi
Sakshi News home page

దద్దరిల్లిన సీఎం సొంత ఇలాకా చంద్రగిరి

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

చంద్రగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ సమన్వయ కర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు వేల మంది దగా డీఎస్సీపై కదంతొక్కారు. చంద్రగిరి బైపాస్‌ నుంచి క్లాక్‌ టవర్‌ వరకు ర్యాలీ సాగింది. ఊహించని స్థాయిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ సొంత మండలంలో ర్యాలీ కొనసాగింది. ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కన్వీనర్లు, నేతలు, నాయకులు పాల్గొన్నారు.

చంద్రగిరిలో నిరసన ర్యాలీకి తరలివచ్చిన

అశేష జనం (ఇన్‌సెట్‌) మాట్లాడుతున్న సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement