– 8లో
రాష్ట్రాభివృద్ధి పేరుతో ప్రజలను చంద్రబాబు, లోకేష్ దోచుకుంటూ మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆరోపించారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలని..
మాది కదిరి దగ్గర ముట్టుకుల్లె. చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ కంప్యూటర్స్ ఒకేషనల్ కోర్సు చదివా. ఇంటర్‌లో 1000 మార్కులకు 966మార్కులు సాధించా. షైనింగ్ అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మా తండ్రి కూలీ. ప్రస్తుతం మా చదువు కోసం కేరళలో కూలి పనిచేస్తున్నారు. ఆయనను ప్రతినిత్యం తలచుకుంటూ ఎలాగైనా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా రాణించి కుటుంబాన్ని సంతోషపెట్టాలన్నదే నా లక్ష్యం.
– దినేష్ కుమార్ నాయక్, ప్రభుత్వ
బాలుర జూనియర్ కళాశాల, చంద్రగిరి


