
లోకేష్ మెప్పు పొందేందుకే ..
అహంకారతో ఎమ్మెల్యేలు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడం వల్ల లోకేష్ మెప్పు పొందవచ్చని అనుకుంటున్నారు. గతంలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావును అనరాని మాటలు అన్న రోజులు నేటికీ కూడా ప్రతి ఒక్కరికీ గుర్తున్నాయి. ఇప్పుడు కూడా అదే బాటలో టీడీపీ ఎమ్మెల్యేలు పయనిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాయలేని భాషలో తిట్టడం శోచనీయం. కూటమి ప్రభుత్వం అధికారం చేట్టిన తర్వాత అహంకారంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్‌ను ఇలా అనరాని మాటలు అనడం సరైన పద్ధతి కాదు. – మేరిగ మురళీధర్,
ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ