విషాదం: ఐస్‌క్రీమ్‌ తిన్న కొద్దిసేపటికే.. | Young Man Deceased After Eating Ice Cream | Sakshi
Sakshi News home page

విషాదం: ఐస్‌క్రీమ్‌ తిన్న కొద్దిసేపటికే..

May 23 2021 1:18 PM | Updated on May 23 2021 7:48 PM

Young Man Deceased After Eating Ice Cream - Sakshi

నాచారంలో విషాదం చోటు చేసుకుంది. ఐస్‌క్రీమ్‌ తిన్న కొద్దిసేపటికే సంపత్‌ అనే యువకుడు మృతి చెందాడు.

సాక్షి, హైదరాబాద్‌: నాచారంలో విషాదం చోటు చేసుకుంది. ఐస్‌క్రీమ్‌ తిన్న కొద్దిసేపటికే సంపత్‌ అనే యువకుడు మృతి చెందాడు. స్విగ్గీ ద్వారా కేజీ ఐస్‌క్రీమ్‌ ఆర్డర్‌ చేసిన సంపత్‌.. తిన్న కాసేపటికే వాంతులు, విరోచనాలతో మరణించాడు. నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

చదవండి: వేప: అబ్బో చేదు.. కానీ ఈ బుడతడికి కాదు!
Siddartha Murder: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

Advertisement
 
Advertisement
Advertisement