సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌ | Union Minister Kishan Reddy announces bonus for Singareni workers | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌

Oct 5 2026 8:31 PM | Updated on Oct 5 2026 9:22 PM

 Union Minister Kishan Reddy announces bonus for Singareni workers

సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి గుడ్‌న్యూస్‌ తెలిపారు. ఈ ఏడాది కార్మికులకు రూ. 1,10,250 చొప్పున బోనస్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. సింగరేణి తెలంగాణకు కొంగుబంగారమని బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు సరైన ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఏసీబీకి చిక్కిన అధికారిణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement