సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం హైదరాబాద్‌కు అమిత్ షా వచ్చే అవకాశం ఉందని.. ఇటీవల తెలంగాణకు కొత్తగా నియమితులైన ఇంఛార్జ్‌లతో భేటీ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. అదే రోజు ఆఫీస్ బేరర్స్‌తో సమావేశం నిర్వహించే అవకాశమునట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమంలో కలకలం..


