రైళ్ల పునరుద్ధరణ  | trains rescheduled | Sakshi
Sakshi News home page

రైళ్ల పునరుద్ధరణ 

Published Sun, Jan 14 2024 3:09 AM | Last Updated on Sun, Jan 14 2024 3:09 AM

trains rescheduled - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాజీపేట్‌–డోర్నకల్, విజయవాడ– డోర్నకల్‌ మధ్య రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. కాజీపేట్‌–డోర్నకల్‌ మధ్య ఈ నెల 14 నుంచి, విజయవాడ–డోర్నకల్‌ మధ్య ఈ నెల 20 నుంచి రైళ్లు యాథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి.

రైల్వేలైన్ల నిర్వహణ దృష్ట్యా ఈ రెండు రైళ్లను ఈ నెల ఒకటో తేదీ నుంచి రద్దు చేసినట్లు పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement