Corona Virus: తెలంగాణలో కొత్తగా 578 కేసులు..

Tg Government Released The Bulletin On Corona Virus - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వైరస్‌ వ్యాప్తి మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఈ క్రమంలో గడిచిన 24 గంటలలో తెలంగాణలో కొత్తగా 578 కేసులు నమోదయ్యాయని  వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది.

అదేవిధంగా, మహమ్మారి కారణంగా గత 24 గంటలలో ముగ్గురు మరణించగా.. 731 మంది కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం 9,824 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top