TS: ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి పదవీకాలం పొడిగింపు | Telangana Election Commissioner Parthasarathi Tenure Extended - Sakshi
Sakshi News home page

TS: ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి పదవీకాలం పొడిగింపు

Sep 8 2023 8:00 PM | Updated on Sep 8 2023 8:22 PM

Telangana  Election Commissioner Partha sarathi Tenure extended - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి పదవీకాలం పొడిగించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో టీఎస్‌ఎఫ్‌సీ పార్థసారథి పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement