హైదరాబాద్‌లో పిల్లల్ని ఎత్తుకెళ్లి విక్రయాలు : ముఠా అరెస్ట్‌ | Srishti Like Infants Kidnapping Gang Exposed By Cyberabad SOT Police In Telangana, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పిల్లల్ని ఎత్తుకెళ్లి విక్రయాలు : ముఠా అరెస్ట్‌

Dec 24 2025 1:25 PM | Updated on Dec 24 2025 1:53 PM

Srishti like infants kidnapping gang exposed by Cyberabad SOT police In Telangana

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సృష్టి తరహా గ్యాంగ్‌ కలకలం

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఘటన కలకలం  రేపింది. ఈ కేసులో 12 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్‌లో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ముఠానుంచి ఇద్దరు చిన్నారులను పోలీసులు రక్షించారు.

హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాలైన మియాపూర్,కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ, బిహెచ్ఎల్ జగదిరిగుట్ట ప్రాంతాలలో ఈ ముఠా కాపుకాసు పిల్లలను అపహరిస్తుంది.  ఆ తరువాత ఒక్కో శిశువును రూ. 15 లక్షల చొప్పున విక్రయిస్తుందని పోలీసులు  తెలిపారు.  ఈ గ్యాంగ్‌ మొత్తం ఎనిమిది ఆసుపత్రులకు ఏజెంట్లుగా పని చేస్తున్నట్టు పోలీసులు గురించారు. అపహరించిన చిన్న పిల్లల్ని రెస్క్యూ హోంకు తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement