ఖతార్‌లో రోడ్డు ప్రమాదం  | Sakshi
Sakshi News home page

ఖతార్‌లో రోడ్డు ప్రమాదం 

Published Wed, Oct 11 2023 8:25 AM

One Died In Road Accident - Sakshi

హైదరాబాద్: ఖతార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో న్యూ మలక్‌పేట చెందిన అభివన్‌ మారం (42) మృతి చెందాడు. అక్కడ సివిల్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.

ఆదివారం కత్తర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అభినవ్‌ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి  మృతదేహం ఇంటికి చేరుతుందని, బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మృతుని సోదరుడు జ్ఞానేశ్వర్‌ తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement