చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. తగలబడుతున్న బోగీలు
Nov 16 2026 7:11 PM | Updated on Nov 16 2026 7:11 PM
హైదరాబాద్: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలధాటికి బోగీలు తగలబడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.