Nalgonda: నోటాకు 11,297 ఓట్లు | NOTA Votes In Nalgonda District | Sakshi
Sakshi News home page

Nalgonda: నోటాకు 11,297 ఓట్లు

Dec 4 2023 8:28 AM | Updated on Dec 4 2023 9:30 AM

nota votes in nalgonda district - Sakshi

నల్గొండ: ఉమ్మడి జిల్లాలో నోటాకు భారీగానే ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 11,297 ఓట్లు నోటాకు వచ్చాయి. భువనగిరి నియోజకవర్గంలో 882, ఆలేరు 659, సూర్యాపేట 760, నకిరేకల్‌ 969, తుంగతుర్తి 1,351, మునుగోడు 849, నాగార్జునసాగర్‌ 1,056, మిర్యాలగూడ 527, కోదాడ 887, హుజూర్‌నగర్‌ 843, దేవరకొండ 1,613, నల్లగొండలో 901 ఓట్లు పడ్డాయి.  

Advertisement
 
Advertisement
Advertisement